Friday, 25 September 2026
  • Home  
  • న్యాయవాదులపై చర్యలకు నిరసన
- రాజన్న సిరిసిల్ల

న్యాయవాదులపై చర్యలకు నిరసన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు. అదనపు పోలీస్ స్టేషన్ కు చెందిన కేసుల్లో న్యాయవాదులపై జరుగుతున్న చర్యలకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ తెలిపారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు. అదనపు పోలీస్ స్టేషన్ కు చెందిన కేసుల్లో న్యాయవాదులపై జరుగుతున్న చర్యలకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ తెలిపారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.