మంత్రి లోకేశ్ ప్రకటించిన ప్రకారం, ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
జులై 16, 17, 18 తేదీల్లో డబ్బుల జమ
అదే తేదీల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM)
తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
‘తల్లికి వందనం’ డబ్బులు వస్తాయా? మీకు అర్హత ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.. పూర్తి వివరాలు ఇవే!

