Saturday, 4 July 2026
  • Home  
  • రౌండ్ టేబుల్ సమావేశంను విజయవంతం చేయండి, సుద్దాల సురేష్
- హైదరాబాద్

రౌండ్ టేబుల్ సమావేశంను విజయవంతం చేయండి, సుద్దాల సురేష్

పున్నమి: హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అనుబంధ కార్మిక సంఘమైన బహుజన వర్కర్స్ యూనియన్ (BWU) ఆధ్వర్యంలో “ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర నాయకత్వం వెల్లడించారు.ఈ సమావేశం సోమవారం రోజున హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు.తెలంగాణ ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఉద్యోగ సంఘాలు (అసోసియేషన్లు), రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరై తమ అమూల్య మైన అభిప్రాయాలు, సూచనలు అందిం చాలని యూనియన్ కోరింది. ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను వేగవంతం చేయడం, గత ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ చట్టం నెం. 07 ఆఫ్ 2023ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయించడం, అలాగే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణ రూపొందించడం జరిగింది అని చెప్పినారు ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.బహుజన వర్కర్స్ యూనియన్ 2026 జూన్ 21న తెలంగాణ రాజ్యాధి కార పార్టీ అనుబంధ కార్మిక సంఘంగా ఏర్పడి, “సంపూర్ణ ఉద్యోగ భద్రతతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి” అనే ఏకైక లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోందని నాయకత్వం వెల్లడించింది. కావున అన్ని కార్మిక సంఘాల నాయకులు మరియు అసోసియేషన్ నాయకులు సమయానికి సమావేశానికి హాజరై ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు కోసం ఐక్య పోరాటానికి సహక రించాలని బహుజన వర్కర్స్ యూనియన్ తరుపున విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.