Thursday, 1 October 2026
  • Home  
  • చంగమ్మ మృతదేహానికి కొరముట్ల శ్రీనివాసులు నివాళి
- అన్నమయ్య

చంగమ్మ మృతదేహానికి కొరముట్ల శ్రీనివాసులు నివాళి

ఓబులవారిపల్లి: వైకోట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు యజ్ఞం వెంకటయ్య గారి మాతృమూర్తి యజ్ఞం చంగమ్మ గారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గారు సోమవారం ఉదయం వైకోటలోని వారి స్వగృహానికి వెళ్లారు. చంగమ్మ గారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు దుర్గా నాగేంద్ర, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య యాదవ్, అంబటి మురళి, ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.