Friday, 25 September 2026
  • Home  
  • సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై ఎస్ఐ మల్లికార్జున రెడ్డి హెచ్చరిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు
- అన్నమయ్య

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై ఎస్ఐ మల్లికార్జున రెడ్డి హెచ్చరిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు

నందలూరు: సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫార్మ్‌లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్లు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నందలూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసేలా ఎలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులతో పాటు, సంబంధిత గ్రూపుల నిర్వాహకులు (అడ్మిన్లు) కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని ఎస్‌ఐ స్పష్టం చేశారు.

నందలూరు: సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫార్మ్‌లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్లు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నందలూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసేలా ఎలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులతో పాటు, సంబంధిత గ్రూపుల నిర్వాహకులు (అడ్మిన్లు) కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని ఎస్‌ఐ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.