ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.
కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన 14 వస్తువులు ఉన్నాయి.
🔹 దోమల తెరతో బేబీ బెడ్
🔹 వాటర్‌ప్రూఫ్ రబ్బర్ షీట్
🔹 బేబీ డ్రస్, టవల్
🔹 బేబీ నెప్కిన్లు – 3
🔹 జాన్సన్స్ బేబీ పౌడర్ – 200 గ్రాములు
🔹 జాన్సన్స్ బేబీ షాంపూ – 100 మి.లీ
🔹 బేబీ ఆయిల్ – 200 మి.లీ
🔹 బేబీ సోప్, సోప్ బాక్స్
🔹 శిశువుల ఆరు బొమ్మలు
🔹 సామగ్రి తీసుకువెళ్లేందుకు బ్యాగ్.


