Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత* గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.
  • ➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని సీఎం సూచించారు మాత్రమే.
  • ➥ పేర్లు మార్చడం జరగలేదు.

📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*

గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.

➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా
గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని
సీఎం సూచించారు మాత్రమే.

➥ పేర్లు మార్చడం జరగలేదు.

➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *