Thursday, 17 September 2026
  • Home  
  • హస్తినాపురంలో ఘనంగా హనీ మోటార్స్ మల్టీబ్రాండ్ షోరూమ్ ప్రారంభం
- రంగారెడ్డి

హస్తినాపురంలో ఘనంగా హనీ మోటార్స్ మల్టీబ్రాండ్ షోరూమ్ ప్రారంభం

పున్నమి: ఎల్బీనగర్, స్తినాపురం జెడ్పీ రోడ్డులో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో హనీ మోటార్స్ పేరుతో నూతన మల్టీబ్రాండ్ టూ వీలర్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను యజమాని తాటికొండ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్, యెరుగండ్లపల్లి సర్పంచ్ వొళ్ళమ్ల సంతోష్ యాదవ్ హాజరై షోరూమ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యజమాని తాటికొండ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన ద్విచక్ర వాహనాలను ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన సేవలు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార ప్రముఖులు, స్థానికులు తదితరులు పాల్గొని హనీ మోటార్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పున్నమి: ఎల్బీనగర్, స్తినాపురం జెడ్పీ రోడ్డులో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో హనీ మోటార్స్ పేరుతో నూతన మల్టీబ్రాండ్ టూ వీలర్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను యజమాని తాటికొండ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్, యెరుగండ్లపల్లి సర్పంచ్ వొళ్ళమ్ల సంతోష్ యాదవ్ హాజరై షోరూమ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యజమాని తాటికొండ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన ద్విచక్ర వాహనాలను ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన సేవలు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార ప్రముఖులు, స్థానికులు తదితరులు పాల్గొని హనీ మోటార్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.