స్వర్ణ భారత ట్రస్ట్ నాకు బిడ్డ లాంటిదే అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. నా బిడ్డలు రాజకీయాల్లో రావడం నాకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సేవాభావాన్ని కలిగి ఉండాలని కోరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల ఉత్తమ ప్రదేశ్ గా మారిందన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
స్వర్ణ భారత్ ట్రస్ట్ నాకు ఓ బిడ్డలాంటిదే: వెంకయ్యనాయుడు