Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

సేవా మార్గంలో మరో ముందడుగు !! హైకోర్ట్ అడ్వాకేట్ ఊసా చరణ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సేవా మార్గంలో మరో ముందడుగు !! హైకోర్ట్ అడ్వాకేట్ ఊసా చరణ్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు పట్టణం లో అందరికి సుపరిచితుడు, అన్ని కులాల, వర్గాలతో స్నేహాభావంతో వుండే మంచి మనిషి,,ఎదిగే కొద్దీ వదగమనే వాక్యానికి సరైన అర్ధం చెప్పే మహర్షి అయిన ఊసా మధు గారి అబ్బాయి హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్న…
  • హైకోర్ట్ అడ్వకేట్ అయిన ఊసా చరణ్ కుమార్ సేవా మార్గం లో మరో అడుగు ముందుకేసి బి.
  • సి.

పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు పట్టణం లో అందరికి సుపరిచితుడు, అన్ని కులాల, వర్గాలతో స్నేహాభావంతో వుండే మంచి మనిషి,,ఎదిగే కొద్దీ వదగమనే వాక్యానికి సరైన అర్ధం చెప్పే మహర్షి అయిన ఊసా మధు గారి అబ్బాయి హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్న విషయం పామూరు లోనే కాక, మండలం మొత్తం ప్రజలకు తెలిసిన విషయమే .. హైకోర్ట్ అడ్వకేట్ అయిన ఊసా చరణ్ కుమార్ సేవా మార్గం లో మరో అడుగు ముందుకేసి బి. సి. హాస్టల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రీ అందచేయడం జరిగింది..పాత్రికేయుల సమావేశంలో ఊసా చరణ్ కుమార్ మాట్లాడుతూ,,విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వారి ఉజ్వల భవిష్యత్ కు తమవంతు కృషి చేస్తానని చెప్పారు. ఊసా చరణ్ కుమార్ .ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అతను ఆయురారోగ్యాలతో, ఆస్టిస్వర్యాలతో వర్ధిల్లాలని పామూరు పట్టణ ప్రజలు దీవించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *