అనంతసాగరం /మర్రిపాడు :
సెలవులో ఉన్న సేవలు…వృత్తి ధర్మాన్ని కాపాడిన
ముజామిల్..
సెలవుపై ఇంటికి వెళ్తూ జాతీయ రహదారి ఫై ఆఛేతన స్థితిలో పడి ఉన్న పాడి పశువును దాటి వెళ్లలేక వృత్తి ధర్మాన్ని కాపాడి జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడి రోడ్డుకు అడ్డం పడిపోయిన పాడి గేదెకు సెలైన్ పెట్టి చికిత్స అందిస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ ముజామిల్…
ముజామిల్ ప్రస్తుతం వరికుంటపాడు మండలంలో సచివాలయ పశు వైద్య సేవకులుగా విధులు నిర్వహిస్తున్నారు.
