Tuesday, 15 September 2026
  • Home  
  • సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం
- ఖమ్మం

సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పమాలంకరణ చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.