మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డి.ఈ.ఓ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్పాహార పథక బాధ్యతలను వికేంద్రీకృత పద్ధతిలో స్థానిక వంట కార్మికులకే అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిర్ర దేవేందర్, గంగయ్య, హైమద్, సత్తమ్మ, నాగమణి, శ్రీవేది, నసీం బేగం, లక్ష్మి పాల్గొన్నారు.

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి