Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేటలో నామినేషన్లు ఎక్కడ వేయాలంటే?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేటలో నామినేషన్లు ఎక్కడ వేయాలంటే?

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • మంగళంపాడు, కోటపోలూరు, KCN గుంటలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

సూళ్లూరుపేట మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళంపాడు, కోటపోలూరు, KCN గుంటలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని CI మురళీకృష్ణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *