Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో వైసీపీ యువ నాయకుడు లోకేష్ రెడ్డి అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీతారామపురంలో వైసీపీ యువ నాయకుడు లోకేష్ రెడ్డి అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

సీతారామపురం: వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు చింతంరెడ్డి లోకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్న సమయంలో ఎంపీటీసీ కార్యాలయం వద్ద పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీతారామపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అరెస్టుకు గల కారణాలపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *