Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు హైవేపై వాహనాల తనిఖీలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిపాడు హైవేపై వాహనాల తనిఖీలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు

దుత్తలూరు
Date 27-అక్టోబర్ 26(పున్నమి ప్రతినిధి )

నందిపాడు లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నందిపాడు హైవేపై రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా హైవేపై రాకపోకలు సాగించే వాహనాలను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలను వీడియో రికార్డు చేశారు.

ఈ తనిఖీల్లో దుత్తలూరు ఆర్‌ఐతో పాటు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించకుండా పర్యవేక్షించేందుకు అధికారులు తనిఖీలు చేపట్టారు.

నందిపాడు హైవేపై వాహనాల తనిఖీలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *