*పామూరు మేజరు పంచాయతీ సర్పంచ్ షేక్ చాంద్ బాషా (బుజ్జి )ను అభినందించిన కనిగిరి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల*
————————————–
*కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారిని స్థానిక పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి పామూరు మేజరు పంచాయతీ సర్పంచ్ షేక్ చాంద్ భాషా గారు మండల పార్టీ నాయకులు, పంచాయతీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు.* ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ గారు వారిని అభినందించి మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి గారి తో కలిసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



