Friday, 11 September 2026
  • Home  
  • శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం
- అన్నమయ్య

శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం

శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం స్థానిక ఎన్నికల్లో జనసేన బలం చూపుదాం అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిద్దాం… సీట్ల సర్దుబాటు, కేటాయింపులు అధ్యక్షుల వారు చూస్తారు జనసేన పార్టీ స్థానిక సంస్థల అవగాహన కార్యక్రమంలో ముగింపు సందేశం అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Nadendla Manohar గారు సమావేశం లో పాల్గొన్న రాజంపేట పార్లిమెంట్ సమన్వయకర్త, రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోఆర్డినేటర్ *అతికారి కృష్ణ* గారు

శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం

స్థానిక ఎన్నికల్లో జనసేన బలం చూపుదాం

అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిద్దాం… సీట్ల సర్దుబాటు, కేటాయింపులు అధ్యక్షుల వారు చూస్తారు

జనసేన పార్టీ స్థానిక సంస్థల అవగాహన కార్యక్రమంలో ముగింపు సందేశం అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Nadendla Manohar గారు

సమావేశం లో పాల్గొన్న రాజంపేట పార్లిమెంట్ సమన్వయకర్త, రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోఆర్డినేటర్ *అతికారి కృష్ణ* గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.