విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామానికి చెందిన శ్రీ గన్ రెడ్డి యోగితా శ్రీ శోంఠ్యం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. మొన్న జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 583 మార్కులతో మండలంలో టాప్ టూ గా నిలిచింది. తన కృషి పట్టుదలతో నిరంతర శ్రమతో అత్యుత్తమ మార్కులు సాధించిన యోగితా శ్రీ త్రిబుల్ ఐటీ సీట్ సాధించడం తల్లిదండ్రులకు గ్రామానికి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యోగితా శ్రీ తండ్రి ఒక ఆటో డ్రైవర్ తల్లి గృహిణి తను నిరంతర శ్రమ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఈ విజయాన్ని అందుకొని 583 మార్కులతో త్రిబుల్ ఐటీ లో సీట్ సంపాదించి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు A. జోగారావు గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాఠశాల మాజీ కమిటీ చైర్మన్ మరియు ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగంజాతీయ ఉపాధ్యక్షులు. బొద్దపు బంగార్రాజు
పేరెంట్స్ కమిటీ చైర్మన్ లొకిరెడ్డి రాంబాబు.మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నాయకులు అందరూ అభినందనలు తెలియజేస్తూ తన మరింత ఉన్నతమైన చితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు

శ్రీ గన్ రెడ్డి యోగితా : పేద కుటుంబం నుంచి ట్రిపుల్ ఐటీ వరకు
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామానికి చెందిన శ్రీ గన్ రెడ్డి యోగితా శ్రీ శోంఠ్యం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. మొన్న జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 583 మార్కులతో మండలంలో టాప్ టూ గా నిలిచింది. తన కృషి పట్టుదలతో నిరంతర శ్రమతో అత్యుత్తమ మార్కులు సాధించిన యోగితా శ్రీ త్రిబుల్ ఐటీ సీట్ సాధించడం తల్లిదండ్రులకు గ్రామానికి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యోగితా శ్రీ తండ్రి ఒక ఆటో డ్రైవర్ తల్లి గృహిణి తను నిరంతర శ్రమ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఈ విజయాన్ని అందుకొని 583 మార్కులతో త్రిబుల్ ఐటీ లో సీట్ సంపాదించి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు A. జోగారావు గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాఠశాల మాజీ కమిటీ చైర్మన్ మరియు ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగంజాతీయ ఉపాధ్యక్షులు. బొద్దపు బంగార్రాజు పేరెంట్స్ కమిటీ చైర్మన్ లొకిరెడ్డి రాంబాబు.మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నాయకులు అందరూ అభినందనలు తెలియజేస్తూ తన మరింత ఉన్నతమైన చితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు

