⏹️శ్రీశైలం డ్యామ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. జలాశయం మలుపు వద్ద మట్టిలో ఇరుక్కుపోయిన టూరిస్ట్ బస్సు. రోడ్డు మధ్యలో బస్సు ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. డ్యామ్ నుంచి అటు దోమలపెంట, ఇటు సుండిపెంట వరకు ట్రాఫిక్ జామ్. సుమారు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.
- News
శ్రీశైలం డ్యామ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్