Friday, 2 October 2026
  • Home  
  • శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్
- చిత్తూరు

శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్

శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం, అక్టోబర్పె 01 ( పున్నమి ప్రతినిధి ) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరామసముద్రం వద్ద ఉన్న బెటరాయ కొండ పైన పేరటాసి మాసాన్ని పురస్కరించుకొని మూడవ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శ్రీ బెటరాయ స్వామి వారి అనుగ్రహంతో రానున్న వచ్చే నెల 3వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఈ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు, నిర్వహణపై సంబంధిత అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.

శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

కుప్పం, అక్టోబర్పె 01 ( పున్నమి ప్రతినిధి ) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరామసముద్రం వద్ద ఉన్న బెటరాయ కొండ పైన పేరటాసి మాసాన్ని పురస్కరించుకొని మూడవ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శ్రీ బెటరాయ స్వామి వారి అనుగ్రహంతో రానున్న వచ్చే నెల 3వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఈ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు, నిర్వహణపై సంబంధిత అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.