Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి పట్టణంలో మరాఠీ పాలెం వీధి నందు మసిలాగ మారిన రోడ్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి పట్టణంలో మరాఠీ పాలెం వీధి నందు మసిలాగ మారిన రోడ్డు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం నందు గత కొద్ది రోజులు ముందు Dr.భత్తయ్యనాయుడు ఆసుపత్రి పక్కన మరాటి పాలెం కాలువ నందు మురికి మట్టి క్లీన్ చేసి దానిని అలాగే వదిలేశారు.దాని వలన అందులో నుంచి దోమలు,పురుగులు వస్తున్నాయి.అక్కడ అపరిశుభ్ర వాతావరణం పేరుకుపోడంతో దోమలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయి.అటు…

శ్రీకాళహస్తి పట్టణం నందు గత కొద్ది రోజులు ముందు Dr.భత్తయ్యనాయుడు ఆసుపత్రి పక్కన మరాటి పాలెం కాలువ నందు మురికి మట్టి క్లీన్ చేసి దానిని అలాగే వదిలేశారు.దాని వలన అందులో నుంచి దోమలు,పురుగులు వస్తున్నాయి.అక్కడ అపరిశుభ్ర వాతావరణం పేరుకుపోడంతో దోమలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయి.అటు వైపుగా స్కూల్లు,కాలేజీలు ఉన్నాయి.కాబట్టి చిన్న పిల్లలు స్కూళ్ల కు వెళ్తుంటారు.ఈవిధంగా రోడ్లు ఉంటే చిన్నపాటి వర్షం వస్తే స్కూల్ కి వెళ్లే పిల్లలు,వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువుగా ఉండటంతో దీని మీద మున్సిపాలిటీ అధికారుల స్పందించి త్వరగా క్లీన్ చేయవలసిందిగా స్థానికులు కోరుచున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *