Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తిలో టిడిపి నాయకులతో ఎమ్మెల్యే సమావేశం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తిలో టిడిపి నాయకులతో ఎమ్మెల్యే సమావేశం.

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీ రాజ్ అతిధి గృహం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్చార్జిలతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమావేశమైనారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు మరియు గ్రామాలు,వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని నాయకులకు పలు సూచనలు…

శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీ రాజ్ అతిధి గృహం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్చార్జిలతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమావేశమైనారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు మరియు గ్రామాలు,వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని నాయకులకు పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *