Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తిలోతెలుగు గంగ అతిథి గృహాన్ని పరిశీలించిన శాసనసభ్యులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తిలోతెలుగు గంగ అతిథి గృహాన్ని పరిశీలించిన శాసనసభ్యులు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం లో విద్యాలయ పాఠశాలను ప్రారంభించడానికి తాత్కాలిక భవనం పరిశీలనలో భాగంగా శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు.ఈ భవనం పాఠశాలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని అలాగే భవన ఫిట్నెస్ను పరిశీలించాలని అధికారులకు…

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో విద్యాలయ పాఠశాలను ప్రారంభించడానికి తాత్కాలిక భవనం పరిశీలనలో భాగంగా శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు.ఈ భవనం పాఠశాలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని అలాగే భవన ఫిట్నెస్ను పరిశీలించాలని అధికారులకు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *