ఈరోజు ఖానాపూర్ లోని స్థానిక రైతు వేదిక ఏరువాక కేంద్ర శాస్త్రవేత రాజ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ పంటలపై అవగాహన కల్పించారు. వరి పత్తి మిరప వంటి పంటలలో వచ్చే తెగుళ్ల గురించి వివరించారు. ఎల్నీనో ప్రభావం వల్ల కంది జొన్న పెసర వంటి అపరాల సాగు వైపు మల్లలని అనే సూచించాడు. ఉద్యానవన శాఖ తరుణ్ సార్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం వల్ల రైతులు కూరగాయలు పామాయిల్ పంటలకు మళ్లీ ప్రభుత్వం వల్ల లభించే సబ్సిడీలను పొందాలని సూచించాడు. ఆత్మా డైరెక్టర్ ఎడ్ల బిక్షం రెడ్డి మాట్లాడుతూ ఖానాపురం మండలం ఆయిల్ ఫామ్ కు అనుకూలమని రైతులు ఆయిల్ ఫామ్ వైపు మల్లలని సూచించాడు. శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ ఖానాపురం లో పట్టాలైన రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించి యూరియా బస్తాలు బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు మరియు ఏఈవోలు రైతులు పాల్గొన్నా

వ్యవసాయ మరియు ఆత్మ సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు.