Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వై సీ పి నుండి అనంతపల్లి సర్పంచ్ గా మీ ముందుకి రానున్న వై సీ పి అభ్యర్థి బంక అప్పారావు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వై సీ పి నుండి అనంతపల్లి సర్పంచ్ గా మీ ముందుకి రానున్న వై సీ పి అభ్యర్థి బంక అప్పారావు.

వార్త ముఖ్యాంశాలు

  • వై సీ పి నుండి అనంతపల్లి సర్పంచ్ గా మీ ముందుకి రానున్న వై సీ పి అభ్యర్థి బంక అప్పారావు.
  • తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 17 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, అనంతల్లి గ్రామం లో పుట్టి అక్కడే పెరిగిన బంక అప్పారావు వై సీ పి నుండి సర్పంచ్ గా బరిలోకి దిగనున్నారు అప్పారావు మాట్లాడుతూ నా గ్రామం నా ఊరు నా ప్రజలు అంటూ…
  • మీ బంక అప్పారావు.

వై సీ పి నుండి అనంతపల్లి సర్పంచ్ గా మీ ముందుకి రానున్న వై సీ పి అభ్యర్థి బంక అప్పారావు.

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 17

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, అనంతల్లి గ్రామం లో పుట్టి అక్కడే పెరిగిన బంక అప్పారావు వై సీ పి నుండి సర్పంచ్ గా బరిలోకి దిగనున్నారు
అప్పారావు మాట్లాడుతూ నా గ్రామం నా ఊరు నా ప్రజలు అంటూ పుట్టిన ఊరు కనుక, గ్రామ అభివృద్ధి కొరకు ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజలు మంచి కోరి ముందుకు వస్తున్నాని నా గ్రామాన్ని అభివృద్ధి పదం లో నడిపించాలానే మా బాధ్యత అనే తపన తో సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. మీ బంక అప్పారావు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *