Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వైసీపీకి భారీ షాక్.. గంటా సమక్షంలో టిడిపిలో 200 మందికి పైగా చేరిక… ఆనందపురంలో టిడిపికి పెరిగిన బలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైసీపీకి భారీ షాక్.. గంటా సమక్షంలో టిడిపిలో 200 మందికి పైగా చేరిక… ఆనందపురంలో టిడిపికి పెరిగిన బలం

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) :: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆనందపురం మండలంలోని శొంట్యాం గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీకి చెందిన 200 మందికి పైగా కార్యకర్తలు టీడీపీలో చేరారు.

శొంట్యాం గ్రామానికి చెందిన కోరుకొండ ప్రసాద్ నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు గురువారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూటమిలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల విజయ్‌బాబు, తాట్రాజు అప్పారావు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, లోకిరెడ్డి అచ్చిబాబు, రాంబాబు, కృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

👉 శొంట్యాంలో ఒక్కసారిగా 200 మందికి పైగా చేరికతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *