బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామనికి చెందిన వైసీపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు ఆళ్ల శివ అతని అనుచరులతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ వి శేషయ్య మరియు తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆద్వర్యంలో కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు…
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు..
బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామనికి చెందిన వైసీపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు ఆళ్ల శివ అతని అనుచరులతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ వి శేషయ్య మరియు తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆద్వర్యంలో కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు..