Sunday, 14 December 2025
  • Home  
  • వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం”: తలమంచి సురేంద్రబాబు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం”: తలమంచి సురేంద్రబాబు

*”* *”తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ మెజారిటీ తెచ్చే ఇస్కపాలెం గ్రామంలోనే తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో వైకాపాలో చేరికలు ఉదృతమయ్యాయి”*”సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సాధించే గ్రామమే లేకుండా పోయింది”*   వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం””పాపం సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో 6వ సారి, సర్వేపల్లి లో 5వ సారి ఓటమికి సిద్ధమైపోయాడు””సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి మహిళా శక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు తాటి బోయిన విజయమ్మ గారితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది మహిళలు””సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి దాదాపుగా ఖాళీ అయిపోయింది”**”గ్రామంలో మిగిలిన ఐదు, ఆరు మంది తెలుగుదేశం వారికే సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలో చేరారంటూ వారిని నిలుపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు”*”తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి లో కనుమరుగైపోయింది”*”మహిళల పట్ల చులకన భావం ఉన్న సోమిరెడ్డిని ఓడించి తీరుతామంటూ కంకణం కట్టుకుంటున్న సర్వేపల్లి మహిళా లోకం”**”ఇస్కపాలెం గ్రామంలో ఇప్పటికే రెండు విడతలుగా తెలుగుదేశం పార్టీ నుండి వివిధ నాయకుల ఆధ్వర్యంలో వైకాపాలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి దిక్కు లేకుండా పోయింది”**”మహిళలకు వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఎన్నిసార్లు మెజారిటీ తెచ్చినా.. గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రిగా సోమిరెడ్డి విఫలమయ్యాడని.. మంత్రి కాకాణి గ్రామాలకి కోట్లు ఖర్చుపెట్టి సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేశారని అందుకే తామంతా ఏకపక్షంగా కాకాణి వెంట నడిచి కాకాణి కి భారీ మెజారిటీతో విజయం సాధించడానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు”**”మహిళలు సమైక్యంగా, ప్రత్యేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ మహిళా లోకానికి తన ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో 80% మహిళలు తమకు వెన్నుదన్నుగా నిలిచినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”**”సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో మంత్రి కాకాణి విజయం సాధించడం ఖాయం అని స్థానిక నాయకులు అన్నారు

*”*

*”తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ మెజారిటీ తెచ్చే ఇస్కపాలెం గ్రామంలోనే తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో వైకాపాలో చేరికలు ఉదృతమయ్యాయి”*”సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సాధించే గ్రామమే లేకుండా పోయింది”*

 

వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం””పాపం సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో 6వ సారి, సర్వేపల్లి లో 5వ సారి ఓటమికి సిద్ధమైపోయాడు””సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి మహిళా శక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు తాటి బోయిన విజయమ్మ గారితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది మహిళలు””సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి దాదాపుగా ఖాళీ అయిపోయింది”**”గ్రామంలో మిగిలిన ఐదు, ఆరు మంది తెలుగుదేశం వారికే సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలో చేరారంటూ వారిని నిలుపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు”*”తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి లో కనుమరుగైపోయింది”*”మహిళల పట్ల చులకన భావం ఉన్న సోమిరెడ్డిని ఓడించి తీరుతామంటూ కంకణం కట్టుకుంటున్న సర్వేపల్లి మహిళా లోకం”**”ఇస్కపాలెం గ్రామంలో ఇప్పటికే రెండు విడతలుగా తెలుగుదేశం పార్టీ నుండి వివిధ నాయకుల ఆధ్వర్యంలో వైకాపాలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి దిక్కు లేకుండా పోయింది”**”మహిళలకు వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఎన్నిసార్లు మెజారిటీ తెచ్చినా.. గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రిగా సోమిరెడ్డి విఫలమయ్యాడని.. మంత్రి కాకాణి గ్రామాలకి కోట్లు ఖర్చుపెట్టి సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేశారని అందుకే తామంతా ఏకపక్షంగా కాకాణి వెంట నడిచి కాకాణి కి భారీ మెజారిటీతో విజయం సాధించడానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు”**”మహిళలు సమైక్యంగా, ప్రత్యేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ మహిళా లోకానికి తన ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో 80% మహిళలు తమకు వెన్నుదన్నుగా నిలిచినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”**”సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో మంత్రి కాకాణి విజయం సాధించడం ఖాయం అని స్థానిక నాయకులు అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.