Tuesday, 4 August 2026
  • Home  
  • వేణు ఆత్మహత్యాయత్నం ఘటన.. సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
- ఖమ్మం

వేణు ఆత్మహత్యాయత్నం ఘటన.. సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

ఖమ్మం, ఆగస్టు (పున్నమి న్యూస్ ప్రతి నిధి) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడం, ఉద్యోగాల భర్తీలో జాప్యం వల్ల యువత నిరాశకు గురవుతోందని ఆరోపించారు. వేణు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పక్కా ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాల మద్దతు అందించాలని వారు డిమాండ్ చేశారు.

ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడం, ఉద్యోగాల భర్తీలో జాప్యం వల్ల యువత నిరాశకు గురవుతోందని ఆరోపించారు. వేణు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పక్కా ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాల మద్దతు అందించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.