Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వృద్దాశ్రమానికి వాటర్ ప్యూరిఫై విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వృద్దాశ్రమానికి వాటర్ ప్యూరిఫై విరాళం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: పట్టణంలో ల్యాబ్ టెక్నిషియన్స్ డే సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి బంగారమ్మ ఆలయ సమీపాన వున్న వృద్దాశ్రమములో అన్నదాన కార్యక్రమo నిర్వహించి ఆశ్రమంలో అవసరమైన వాటర్ ప్యూరిఫైను విరాళంగా అందించరు.
  • ఆశ్రమములో గల వృద్దులందరికి బీపీ, సుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో హబీబ్, వేణు, షకీల్, హెరిష్ మొదలైన వారు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: పట్టణంలో ల్యాబ్ టెక్నిషియన్స్ డే సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి బంగారమ్మ ఆలయ సమీపాన వున్న వృద్దాశ్రమములో అన్నదాన కార్యక్రమo నిర్వహించి ఆశ్రమంలో అవసరమైన వాటర్ ప్యూరిఫైను విరాళంగా అందించరు. ఆశ్రమములో గల వృద్దులందరికి బీపీ, సుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హబీబ్, వేణు, షకీల్, హెరిష్ మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *