🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
*డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలం…*
కుందాలపల్లి గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ల స్థానిక ఎన్నికలో భాగంగా ముందుగా భధ్రఖాళీ సమెత వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శనం చేసుకొని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభిచిన కో. ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు జడ్పీటీసీ అభ్యర్థి కోపనాతి రోజవాణి ఎంపీటీసీ చింత మంగ అనంతరం ప్రతి ఇంటికి తిరిగి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కి ఓటు వేయాలని ఓటర్ ని అభ్యర్థించిన కో.ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు మరియు జడ్పీటీసీ అభ్యర్థి కొపనాతి రోజావాణి కుందాలపల్లి నుండి పొలంపేట నరేంద్రపురం మీదుగా రాజులపాలెం మరియు ముంగండ గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు
