పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

- BHADRADRI
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్
పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

