Tuesday, 28 July 2026
  • Home  
  • విజయవాడ… 27/7/2026……శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగం వారి
- ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ… 27/7/2026……శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగం వారి

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగం వారు కళాశాల ప్రాంగణంలో పబ్లిషింగ్ ఇంపాక్ట్ ఫుల్ స్కూపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్డ్ అనే అంశం మీద రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తేదీ 24-07-26 మరియు 25-07-26 న నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర మౌళి .పొట్లూరి (ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ KBTU స్కూల్ కజకిస్తాన్) ప్రసంగిస్తూ రీసెర్చ్ పేపర్ టైటిల్ నుండి ముగింపు వరకు ఏ విధంగా రాయాలి అని ప్రాసెస్ ని తెలియజేస్తూ అవగాహన కల్పించారు. అంతర్జాతీయ జర్నల్స్ లోఎలా పబ్లిష్ చేయాలో వివరిస్తూ Elsevier, springer, emerald, cambridge వంటి ప్రముఖమైన జర్నల్స్ లో ఎలా పబ్లిష్ చేయాలి వాటి యొక్క రివ్యూ సిస్టం ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఏదైనా జర్నల్ లేదా కాన్ఫరెన్స్లో ఆర్టికల్ పబ్లిష్ చేసేముందు జర్నల్ లక్ష్యం, స్కోప్ మరియు ఆర్థర్ గైడ్లైన్స్ మీద పూర్తిగా అవగాహన చేసుకుని తర్వాత ఏ జర్నల్ లో మన ఆర్టికల్ సరిపోతుం దో చూసుకొని పబ్లిష్ చేయాలని తెలియజేశారు. రీసెర్చ్ కి ORCID ID అవసరమని అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రాక్టికల్ గా వివరించారు. ORCID ID అనేది స్కూపస్ మరియు వెబ్ ఆఫ్ సైన్సెస్ లో ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు . ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇంచార్జ్ డాక్టర్ పివి దుర్గావతి మరియు కామర్స్ మేనేజ్మెంట్ హెచ్. ఓ. డి మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి. సంధ్యలక్ష్మి రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర మౌళి .పొట్లూరి ని సత్కరించారు. తన ప్రసంగంతో FDP కార్యక్రమంలో పాల్గొన్న వారి కి రీసెర్చ్ రంగంలో అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలను తొలగించి ఈ రంగంలో ఆసక్తిని కలగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగం వారు కళాశాల ప్రాంగణంలో పబ్లిషింగ్ ఇంపాక్ట్ ఫుల్ స్కూపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్డ్ అనే అంశం మీద రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తేదీ 24-07-26 మరియు 25-07-26 న నిర్వహించారు.
రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర మౌళి .పొట్లూరి (ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ KBTU స్కూల్ కజకిస్తాన్) ప్రసంగిస్తూ రీసెర్చ్ పేపర్ టైటిల్ నుండి ముగింపు వరకు ఏ విధంగా రాయాలి అని ప్రాసెస్ ని తెలియజేస్తూ అవగాహన కల్పించారు. అంతర్జాతీయ జర్నల్స్ లోఎలా పబ్లిష్ చేయాలో వివరిస్తూ Elsevier, springer, emerald, cambridge వంటి ప్రముఖమైన జర్నల్స్ లో ఎలా పబ్లిష్ చేయాలి వాటి యొక్క రివ్యూ సిస్టం ఎలా ఉంటుంది అనేది చెప్పారు.
ఏదైనా జర్నల్ లేదా కాన్ఫరెన్స్లో ఆర్టికల్ పబ్లిష్ చేసేముందు జర్నల్ లక్ష్యం, స్కోప్ మరియు ఆర్థర్ గైడ్లైన్స్ మీద పూర్తిగా అవగాహన చేసుకుని తర్వాత ఏ జర్నల్ లో మన ఆర్టికల్ సరిపోతుం దో చూసుకొని పబ్లిష్ చేయాలని తెలియజేశారు.
రీసెర్చ్ కి ORCID ID అవసరమని అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రాక్టికల్ గా వివరించారు. ORCID ID అనేది స్కూపస్ మరియు వెబ్ ఆఫ్ సైన్సెస్ లో ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు .
ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇంచార్జ్ డాక్టర్ పివి దుర్గావతి మరియు కామర్స్ మేనేజ్మెంట్ హెచ్. ఓ. డి మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి. సంధ్యలక్ష్మి రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర మౌళి .పొట్లూరి ని సత్కరించారు. తన ప్రసంగంతో FDP కార్యక్రమంలో పాల్గొన్న వారి కి రీసెర్చ్ రంగంలో అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలను తొలగించి ఈ రంగంలో ఆసక్తిని కలగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.