చిరంజీవి కుమార్తె @sushmitakonidela ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో ‘సుస్మిత కొణిదెల’ భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.

విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె..!