Wednesday, 23 September 2026
  • Home  
  • *విజయవాడలో ఉపాధ్యాయులపై జరిగిన రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్.* మైలవరం (22.09.2026) *గౌరవప్రదమైన టీచర్లపై గంజాయి, బ్లేడ్ ముఠాలతో దాడులు చేయించడం అత్యంత దారుణమని, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించి పథకం ప్రకారమే దాడులు చేయించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు, మాజీ సైనికుల కోటాలో నిబంధనల ప్రకారం ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. గ్రూప్-1 అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే మెగా డీఎస్సీపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు . అక్రమమే జరగని డీఎస్సీ 2025 పై వైకాపా వారి మనుగడ కోసమే రౌడీయిజం చేస్తుందన్నారు.సమాజానికి మార్గదర్శులైన గురువులతో పెట్టుకుంటే జగన్ కు భవిష్యత్తు ఉండదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ చేస్తున్న కృషిని చూసి జగన్ విస్తుపోతున్నారని విమర్శించారు. వైకాపా ముసుగులో రాష్ట్రంలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని మెగా డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం 16340 ఉద్యోగాలు ఇచ్చిందని, వైసిపి చేస్తున్నది అసలు ఉద్యమమే కాదని, వారు చేసే ఉద్యమంలో అసలు నిరుద్యోగ యువత లేరని ఆరోపించారు. ప్రజలు గుండు గీసి 11 వెంట్రుకలు మిగిల్చిన వైకాపా తీరు మారలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు*
- ఎన్ టి ఆర్ జిల్లా

*విజయవాడలో ఉపాధ్యాయులపై జరిగిన రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్.* మైలవరం (22.09.2026) *గౌరవప్రదమైన టీచర్లపై గంజాయి, బ్లేడ్ ముఠాలతో దాడులు చేయించడం అత్యంత దారుణమని, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించి పథకం ప్రకారమే దాడులు చేయించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు, మాజీ సైనికుల కోటాలో నిబంధనల ప్రకారం ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. గ్రూప్-1 అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే మెగా డీఎస్సీపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు . అక్రమమే జరగని డీఎస్సీ 2025 పై వైకాపా వారి మనుగడ కోసమే రౌడీయిజం చేస్తుందన్నారు.సమాజానికి మార్గదర్శులైన గురువులతో పెట్టుకుంటే జగన్ కు భవిష్యత్తు ఉండదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ చేస్తున్న కృషిని చూసి జగన్ విస్తుపోతున్నారని విమర్శించారు. వైకాపా ముసుగులో రాష్ట్రంలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని మెగా డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం 16340 ఉద్యోగాలు ఇచ్చిందని, వైసిపి చేస్తున్నది అసలు ఉద్యమమే కాదని, వారు చేసే ఉద్యమంలో అసలు నిరుద్యోగ యువత లేరని ఆరోపించారు. ప్రజలు గుండు గీసి 11 వెంట్రుకలు మిగిల్చిన వైకాపా తీరు మారలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు*

*విజయవాడలో ఉపాధ్యాయులపై జరిగిన రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్.*

మైలవరం (22.09.2026)

*గౌరవప్రదమైన టీచర్లపై గంజాయి, బ్లేడ్ ముఠాలతో దాడులు చేయించడం అత్యంత దారుణమని, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించి పథకం ప్రకారమే దాడులు చేయించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు, మాజీ సైనికుల కోటాలో నిబంధనల ప్రకారం ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. గ్రూప్-1 అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే మెగా డీఎస్సీపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు . అక్రమమే జరగని డీఎస్సీ 2025 పై వైకాపా వారి మనుగడ కోసమే రౌడీయిజం చేస్తుందన్నారు.సమాజానికి మార్గదర్శులైన గురువులతో పెట్టుకుంటే జగన్ కు భవిష్యత్తు ఉండదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ చేస్తున్న కృషిని చూసి జగన్ విస్తుపోతున్నారని విమర్శించారు. వైకాపా ముసుగులో రాష్ట్రంలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని మెగా డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం 16340 ఉద్యోగాలు ఇచ్చిందని, వైసిపి చేస్తున్నది అసలు ఉద్యమమే కాదని, వారు చేసే ఉద్యమంలో అసలు నిరుద్యోగ యువత లేరని ఆరోపించారు. ప్రజలు గుండు గీసి 11 వెంట్రుకలు మిగిల్చిన వైకాపా తీరు మారలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.