Friday, 2 October 2026
  • Home  
  • లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు
- ఎన్ టి ఆర్ జిల్లా

లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

*💐💐🙏🙏గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖ దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారిని బుధవారం కాలిఫోర్నియాలోని మర్సిడ్‌లో ఉన్న ఆయన నివాసంలో యరమల రాంభూపాల్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.💐💐🙏🙏* *💐💐🙏🙏ఈ సందర్భంగా డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారితో ఆత్మీయంగా ముచ్చటించి, ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ స్వగ్రామమైన వెల్వడంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు, గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.💐💐🙏🙏* *🙏🙏స్వగ్రామానికి సంబంధించిన విషయాలను కలిసి మాట్లాడుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏* *💐ఈ ఆత్మీయ కలయికలో యరమల రాంభూపాల్ రెడ్డి గారి బావగారు లకిరెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.💐*

*💐💐🙏🙏గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖ దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారిని బుధవారం కాలిఫోర్నియాలోని మర్సిడ్‌లో ఉన్న ఆయన నివాసంలో యరమల రాంభూపాల్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.💐💐🙏🙏*

*💐💐🙏🙏ఈ సందర్భంగా డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారితో ఆత్మీయంగా ముచ్చటించి, ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ స్వగ్రామమైన వెల్వడంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు, గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.💐💐🙏🙏*

*🙏🙏స్వగ్రామానికి సంబంధించిన విషయాలను కలిసి మాట్లాడుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏*

*💐ఈ ఆత్మీయ కలయికలో యరమల రాంభూపాల్ రెడ్డి గారి బావగారు లకిరెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.💐*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.