Wednesday, 16 September 2026
  • Home  
  • రైతు సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ కలెక్టర్‌కు కిసాన్ మోర్చా వినతి..
- ఖమ్మం

రైతు సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ కలెక్టర్‌కు కిసాన్ మోర్చా వినతి..

ఖమ్మం ఆగష్టు 12 (పున్నమి ప్రతి నిధి) బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఖమ్మం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. రాష్ట్రంలోని కస్టమ్ మిల్లెడ్ రైస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అన్నారుగూడెం క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ ఆపతి వెంకటరామారావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, ఉపాధ్యక్షులు బుర్రా శ్రీను, బెల్లం మురళి, కృష్ణారావు, మీగడ గోపి, బోళ్ల రాంబాబు, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఖమ్మం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. రాష్ట్రంలోని కస్టమ్ మిల్లెడ్ రైస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అన్నారుగూడెం క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ ఆపతి వెంకటరామారావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, ఉపాధ్యక్షులు బుర్రా శ్రీను, బెల్లం మురళి, కృష్ణారావు, మీగడ గోపి, బోళ్ల రాంబాబు, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.