Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రైతులకు కుక్కర్ల ప్రోత్సాహకాలు.. త్వరలో పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైతులకు కుక్కర్ల ప్రోత్సాహకాలు.. త్వరలో పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోత్సాహకాలుగా 5 లీటర్లు, 4 లీటర్ల కుక్కర్లను పంపిణీ చేయనున్నారు.
  • ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సంఘం చైర్మన్ మునగాల మధుసూదన్ రావు చేపడుతున్నారు.
  • ఈ నేపథ్యంలో మధుసూదన్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషీతా రెడ్డిని కలిసి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు.

శ్రీ కాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోత్సాహకాలుగా 5 లీటర్లు, 4 లీటర్ల కుక్కర్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సంఘం చైర్మన్ మునగాల మధుసూదన్ రావు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషీతా రెడ్డిని కలిసి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాల మేరకు రైతుల ప్రోత్సాహకాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *