Thursday, 1 October 2026
  • Home  
  • రామారెడ్డి మండల అధికారులకు అవార్డుల పంట.. ప్రతిభకు పట్టం!
- కామారెడ్డి

రామారెడ్డి మండల అధికారులకు అవార్డుల పంట.. ప్రతిభకు పట్టం!

​కామారెడ్డి, 15 ఆగష్టు, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలంలో పాలనా యంత్రాంగం సరికొత్త చరిత్ర సృష్టిం చింది. ప్రభుత్వ సంక్షేమ పథ కాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, నిరంత రం ప్రజాక్షేత్రంలో శ్రమిస్తున్న అధికారుల విశేష కృషికి ఎట్టకేలకు జిల్లా స్థాయి గుర్తింపు లభించిం ది.విధుల్లో చూపిన అంకి తభావం, పారదర్శకమైన సేవలకు గాను మండలం లోని పలువురు ప్రముఖ అధికారులకు అవార్డుల పంట పండింది. ఈ విజ యంపై మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుం డగా,స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు అధికారులపై అభినందనల వర్షం కురిపి స్తున్నారు.అవార్డులు, ప్రత్యేక బాధ్యతలు దక్కించుకున్న అధికారు ల వివరాలు..బి. సమలత ( తహసీ ల్దార్ ): రామారెడ్డి మండల తహశీల్దార్‌గా బాధ్యత లు నిర్వర్తిస్తున్న సమలత.. రెవెన్యూ సేవల ను ప్రజలకు ఎటువంటి జాప్యం లేకుండా అందించడంలో తమ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. భూ సమస్యల పరిష్కారంలోనూ, ప్రభుత్వ ఆదేశాల అమలులోనూ ముందుంటూ ఈ గుర్తింపును సాధించారు.ఎస్ వి. అన్నాపూర్ణా రెడ్డిపేట్ : అంగన్వాడీ టీచర్ రెడ్డి పేట సెక్టార్ పరిధిలో స్థానిక పిల్లల కార్యక్రమం , అభివృద్ధి కార్యక్ర మాల వేగవంతానికి అన్నాపూర్ణా చేసిన కృషి ప్రత్యేక ప్రశంసలను అందుకుంది.ఎ.ఈ.ఓ. భబిత ( కన్నా పూర్ ): రామారెడ్డి మండల పరిధిలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా, రైతులకు నిరంతఙరం అందుబాటులో ఉంటూ ఏఈఓ బాధ్యతలను అత్యం త సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.ఏసు రత్నం ( ఎలక్ట్రిషన్ లైన్ ఇన్‌స్పెక్టర్, రామారెడ్డి ) : రామారెడ్డి పరిధి లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, ఎలక్ట్రిషన్ భద్రత పర్య వేక్షణలో అప్రమత్తం గా ఉంటూ విశేష సేవలందిస్తున్నారు. ఎస్. శ్రీనివాస్ ( రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు ): గ్రామీణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కళాశాలలో ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తూ, తనవంతు విజయవంతం గా ముందుకు తీసుకెళ్లడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు.​కైలాస్ (జి.హెచ్.ఓ, రామారెడ్డి): రామారెడ్డి గ్రామీణ ఆరోగ్య – పారి శుద్ధ్య రంగాలకు సంబంధించి జీహెచ్‌వో కైలాస్ అంది స్తున్న సేవలు అభినందనీయం.పారిశుద్ధ్య నిర్వహ ణలో ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు రామారెడ్డి వాసుల మన్ననలను పొందుతున్నా యి.అభినందించిన ప్రముఖులు…​కష్ట పడి పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు లభించడం రామారెడ్డి మండల ప్రజల గర్వకారణ మని పలువురు అభి ప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజు ల్లో మరిన్ని సేవలందించి మండలాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని స్థానికులు ఆకాంక్షిం చారు.అవార్డులు సాధించినవారిని ప్రత్యేక బాధ్య తలతో సేవలు అందిస్తున్న అధికారులను జిల్లా స్థాయి అధికారులు,మండల నాయకులు ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.