సెప్టెంబర్ 11 తూర్పుగోదావరి జిల్లా, బొమ్మూరు వికాస ఆధ్వర్యంలో నేడు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్ పరిధిలోని వికాస కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.
బ్యాంకింగ్‌తో పాటు టాటా ఎలెక్సీ, ఫ్లిప్‌కార్ట్, టీవీఎస్ సుందరం ఫైనాన్స్, ప్రీమియర్ ఎన్ర్జీ తదితర సంస్థల్లో పలు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

బొమ్మూరు కలెక్టరేట్ నందు వికాస ఆధ్వర్యంలో నేడు జాబ్‌మేళా
సెప్టెంబర్ 11 తూర్పుగోదావరి జిల్లా, బొమ్మూరు వికాస ఆధ్వర్యంలో నేడు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్ పరిధిలోని వికాస కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌తో పాటు టాటా ఎలెక్సీ, ఫ్లిప్‌కార్ట్, టీవీఎస్ సుందరం ఫైనాన్స్, ప్రీమియర్ ఎన్ర్జీ తదితర సంస్థల్లో పలు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

