Thursday, 1 October 2026
  • Home  
  • • రమణయ్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన MLA శ్రీ పంతం నానాజీ…
- కాకినాడ

• రమణయ్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన MLA శ్రీ పంతం నానాజీ…

కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ (BC Community Hall) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు, కాకినాడ MP శ్రీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సహకారంతో ఈ భవనాన్ని అన్ని వసతులతో సుందరంగా నిర్మించి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ రూరల్ ఇన్‌చార్జ్ శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి గారు, తాటికాయల వీరబాబు, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, మాసుమేను మంగ గంగయ్య, కాళ్ల శ్రీనివాస్, సందీప్, ముద్దుర్తి రోహిత్ కుమార్, పంపన మహేష్, ఇజ్జపురెడ్డి యేసు, విత్తనాల రమణ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ (BC Community Hall) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు, కాకినాడ MP శ్రీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.

సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సహకారంతో ఈ భవనాన్ని అన్ని వసతులతో సుందరంగా నిర్మించి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ రూరల్ ఇన్‌చార్జ్ శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి గారు, తాటికాయల వీరబాబు, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, మాసుమేను మంగ గంగయ్య, కాళ్ల శ్రీనివాస్, సందీప్, ముద్దుర్తి రోహిత్ కుమార్, పంపన మహేష్, ఇజ్జపురెడ్డి యేసు, విత్తనాల రమణ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.