Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం జడ్పిటిసి గుగులోతు రాంబాబు అభినందించిన మహాకూటమి నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం జడ్పిటిసి గుగులోతు రాంబాబు అభినందించిన మహాకూటమి నాయకులు

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం.*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గంలో జడ్పిటిసి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన 4గురు అభ్యర్థులు విజయవాడ జిల్లా పరిషత్ ఆఫీసు నందు రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫామ్ లు అందుకోవడం జరిగినది*

*రెడ్డిగూడెం మండలం వంకాయలపాటి అరుణ శేషు కుమార

*మైలవరం మండలం*
*గుబులోత్ రాంబాబు*💐💐💐💐💐

*జి కొండూరు మండలం*
*డాక్టర్.వేములకొండ రేవతి చంద్రిక

*ఇబ్రహీంపట్నం మండలం*
*రెంటపల్లి వెంకటేశ్వరరావు

*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

మైలవరం మండలం జడ్పిటిసి గుగులోతు రాంబాబు అభినందించిన మహాకూటమి నాయకులు

మైలవరం మండలం జడ్పిటిసి గుగులోతు రాంబాబు అభినందించిన మహాకూటమి నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *