చంద్రగూడెం/మైలవరం :-
ది
స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మైలవరం మండలం, చంద్రగూడెం గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ సినీయర్ నాయకులు శ్రీ శీలం ప్రకాష్ రావు గారి సతీమణి శ్రీమతి శీలం కామేశ్వరి గారిని ప్రకటించిన మాజీ మంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.
ఈ కార్యక్రమాల్లో మైలవరం మండలంలోని పార్టీ నాయ
కులు,స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

