*కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి… లంక లితీష్…*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో కూటమి బలపరిచిన అభ్యర్థి టీడీపి పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎస్ వి ఎస్ నివృత్ రావు ని అఖండ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా చండ్రుగూడెం, పలు ఏరియాలలో ప్రచార కార్యక్రమంలో మైలవరం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు…*

