*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*మైలవరం నియోజకవర్గంలో కూటమి విజయదుందుభి… 100% స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయం! అభివృద్ధికి ప్రజల పట్టాభిషేకం!*
*మైలవరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, మార్గదర్శకత్వం, సహకారం మరియు కూటమి నాయకుల సమిష్టి కృషితో కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.*
*నియోజకవర్గంలో పోటీ చేసిన 4 జడ్పీటీసీ స్థానాలు, 4 ఎంపీపీ స్థానాలతో పాటు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ 100% స్ట్రైక్ రేట్‌ను సాధించాము.*
*ఈ అఖండ విజయం కేవలం ఎన్నికల ఫలితం మాత్రమే కాదు… కూటమి నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి, అభివృద్ధి మరియు సంక్షేమ పాలనకు అందించిన తిరుగులేని మద్దతుకు నిదర్శనం.*
*ఈ విజయ స్ఫూర్తితో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్దాం.*
*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

