Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ములుగు జిల్లాలో లారీ బీభత్సం CRPF డీసీఎంను ఢీకొట్టి.. ఆగకుండా మరో కారును ఢీకొట్టిన ఇసుక లారీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ములుగు జిల్లాలో లారీ బీభత్సం CRPF డీసీఎంను ఢీకొట్టి.. ఆగకుండా మరో కారును ఢీకొట్టిన ఇసుక లారీ

వార్త ముఖ్యాంశాలు

  • ములుగు: పస్ర ఫారెస్ట్ టోల్‌గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • CRPF జవానులు ప్రయాణిస్తున్న డీసీఎంను ఇసుక లారీ ఢీకొట్టినట్లు సమాచారం.
  • డీసీఎంను ఢీకొన్న అనంతరం లారీ ఆగకుండా అతివేగంగా వెళ్లి మరో కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ములుగు: పస్ర ఫారెస్ట్ టోల్‌గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. CRPF జవానులు ప్రయాణిస్తున్న డీసీఎంను ఇసుక లారీ ఢీకొట్టినట్లు సమాచారం.
డీసీఎంను ఢీకొన్న అనంతరం లారీ ఆగకుండా అతివేగంగా వెళ్లి మరో కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఇద్దరు CRPF జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
మరోవైపు లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో చిక్కుకున్న రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ములుగు జిల్లాలో లారీ బీభత్సం
CRPF జవానుల డీసీఎంను ఢీకొట్టి.. ఆగకుండా మరో కారును ఢీకొట్టిన ఇసుక లారీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *