Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సిద్ధార్థ గురుకులంలో ముందస్తుగా బతకమ్మ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సిద్ధార్థ గురుకులంలో ముందస్తుగా బతకమ్మ వేడుకలు

చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్లో ముందస్తుగా బతకమ్మ వేడుకలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పాల్గొన్నారు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలను విద్యార్థులతో కలిసి సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి డైరెక్టర్ వీరమల్ల మాధవరెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పూర్వ సాంస్కృతి నీ సాంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు మన సంప్రదాయాలను అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అండేమ్ కరుణాకర్ రెడ్డి, మేడి రమేష్ గౌడ్. ముదురు పద్మ ,నామాల సృజన, కుండె రోజా రాణి. బొజ్జ స్వప్న ,దివ్య జ్యోతి, రమాదేవి ,స్రవంతి ,జ్యోతి రజిత ,శైలజ. శ్రావణి.రోజా ,కాచవరపు సంధ్యా, అఖిల, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

సిద్ధార్థ గురుకులంలో ముందస్తుగా బతకమ్మ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *