Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ..మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ..మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు..

ఖానాపురంపున్నమి ప్రతినిధి:
ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామం నీకి చెందిన ఎర్రబెల్లి మల్లయ్య వారి యొక్క .అక్క. దశదిన కార్యక్రమంలో పాల్గొని. వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్. బుధరావుపేట మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్. మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సుభాన్ బి మౌలానా. గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె యాకుబ్ పాషా. మాజీ ఉపసర్పంచ్ సుదగాని మురళి. మాజీ అధ్యక్షులు నేలమర్రి నాగరాజు. వార్డు మెంబర్స్ పసునూరి రమేష్. గిరిజ. బండి రాజు. సీనియర్ నాయకులు లాదినేని ఎల్లయ్య. బత్తిని నరసయ్య. బొల్లం వీరస్వామి. చీమల సత్యం. చెడిపాక అశోక్. నందగిరి ప్రభాకర్. తదితరులు పాల్గొన్నారు.

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ..మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *