తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో పచ్చిక బయళ్లు విస్తరించాయి. దీంతో జింకలు పెద్ద సంఖ్యలో బహిరంగ ప్రాంతాల్లో మేత మేస్తూ కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

- News
ముదుమలై టైగర్ రిజర్వ్‌లో జింకల సందడి